కేసీఆర్ బతుకమ్మ చీరల కోసం ఎలా కొట్టుకున్నారో చూడండి..

0
950

తెలంగాణాలో బతుకమ్మ పండుగ అంటే తెలియని వారు ఉండరు.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభూత్వం రాష్ట్ర పండుగగా చేసింది.. అలాంటి పండుగకు మహిళలను ఆనందపరిచేందుకు కె సి ఆర్ ప్రభూత్వం తరుపున చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేడు.. చీరల కోసం మహిళలు ఎగబడటమే కాకుండా కొట్టుకునే వరకు వెళ్తున్నారు చూడండి..