చక్రి భార్య ఇప్పుడు ఏం చేస్తుందో…ఎక్కడికి వెళ్తుందో తెలుసా?

0
1305

సినీ పరిశ్రమలో ఎవరు ఊహించని స్థాయికి ఎదిగిన సంగీత దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన సపోర్ట్ కారంగానే ఇండస్ట్రీలో ఆ స్థాయికి ఎదిగాడు ఈ విషయం తానే స్వయంగా ఒప్పుకున్నాడు.ఈ విషయాన్ని చక్రి కూడా చాలా సార్లు ఒప్పుకున్నాడు.అయితే ఇంత పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన చక్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు . ఇండస్ట్రీలో కి రాకముందు చక్రి కి పెళ్లయింది కానీ ఆమెతో విడాకులు జరిగాయి.తరువాత శ్రావనితో పరిచయం ప్రేమ పెళ్లికి దారి తీసింది.కానీ వీరిద్దరి పెళ్లి చక్రి తల్లికి మరియు తమ్ముడికి ఇష్టం లేక ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగేవి కానీ చక్రి ఉన్నతకాలం అవి బయట పడలేదు.

అయితే చక్రి హఠాన్మరణంతో వారి తల్లి మరియు తమ్ముడు భార్యకు తెలియకుండా అతడి ఆస్తి పత్రాలు మరియు క్రెడిట్ కార్డులు అన్ని తీసి దాచారు.పైగా తమ ఆస్తిని లాక్కుంది అని ఆమెపై అభాండాలు వేశారు చక్రి తల్లి.అయితే శ్రావణి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఆమెకు న్యాయం జరిగి జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని చక్రి ఇంటిని శ్రావణికి దక్కింది.అయితే చనిపోయిన కొద్ది రోజులకే శ్రావణి వేరొక పెళ్లి చేసుకుందని చక్రి ఇంటి తరపు వారు ప్రచారం చేస్తున్నారు కానీ ఇది పచ్చి అబద్దం.అయితే ఇప్పుడు ఆమె చక్రి జ్ఞాపకాలతో జీవిస్తూ అతని పుట్టినరోజుకి చనిపోయిన రోజుకి అనాధ శరనాలయాలకి వెళ్లి పండ్లు బట్టలు పంచుతుంది.అలాగే ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు.కానీ తన అత్తమామలు చక్రింకిన్న ప్లేట్స్ అన్ని తీసుకున్నా తనకు బాధ లేదుకానీ తనపై ఇలా చక్రి చనిపోయిన కొన్ని రోజులకే ఇంకొక పెళ్లి చేసుకుందని దుష్ప్రచారం చేయడం చాలా బాధ అనిపిస్తుందని ఆమె తన సన్నిహితులతో వాపోయింది.