పిశాచితో రెండు సంవత్సరాల పాటు సంసారం.. చివరకు ఏమైందో తెలుసా..??

0
1273

కొన్ని సంఘటనలు వింటున్నప్పుడు ఒల్లు జల్దరిస్తుంది. ఆ సంఘటన మన పక్కన జరిగితే లేదా మనకే జరిగితే అనే ఆలోచన వస్తేనే మనకు ఒల్లు కంపిస్తుంది కదా.. చాలా సంవత్సరాల క్రితం మలేషియాలో జరిగిన ఒక సంఘటన ఇది. ఆ సంఘటన వింటేనే మీకు వెన్నులో ఒణుకు పుట్టడం ఖాయం.

ఒక పిశాచి తనను తాను మనిషిగా పరిచయం చేసుకుని ఒక వ్యక్తిని మోసం చేసి ఏకంగా రెండు సంవత్సరాల పాటు అతడితో సంసారం చేసింది. మనిషి రూపంలో ఉన్న ఆ పిశాచిని ఆ వ్యక్తి గుర్తు పట్టకపోవడం ఇక్కడ విషయం. ఈ భయంకర సంఘటన పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..