మీరు ఎంతకాలం బ్రతుకుతారో తెలుసా?

0
1175

బ్రతకడానికి ఇష్టపడేవాళ్ళు ఉంటారు.. కొందరు నాకు చావు ఇంకా రావట్లే అనే నెగిటివ్ ఫీలింగ్ లో ఉంటారు.. తాము ఎలా ఉంటామో, ఎలా ఉండబోతున్నమో తెలుసుకోవాలని కూడా ఆతృత పడుతుంటారు.. దానికి జాతకాలు జ్యోతిష్కాలు ఉన్నాయి.. ఎంత కాలం బ్రతుకుతామో అనేది మన మీదే ఆధారపడి ఉంది.. మన అలవాట్లు మానసిక పరిస్తితులు వాటిని నిర్ణయిస్తుంది.. అవి బాగున్నంత వరకు మనకు బ్రతక డానికి ఎక్కువ రోజులు ఉన్నట్లే.. అయితే మనసిక పరిశోధనలో వ్యక్తుల అలోచన విధానాల బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకున్నవారు గెలిచిన పాయింట్ల బట్టి ఎంత కాలం బ్రతుకుతారో తమ లైఫ్ టైం ఎంతో తెలుసుకోవచ్చో అని తెలింది.. లైఫ్ టై క్యాలిక్లేట్ చేయడానికి మనసిక వైద్యులు ఎంపిక చేసిన ప్రశ్నలు వాటికి ఇచ్చిన సమాధానాలు ఏమిటో ఈ క్రింద వీడియో చూడండి..