మీ సోంత పేరుతో సోంత బర్త్ డే సాంగ్ వీడియో తయారు చేసి మీ ఫ్రెండ్స్ నీ ఆశ్చర్య పరచండి.

0
1081

ఫ్రెండ్స్ కి కాని కావలసిన వారికి కాని మనం విషెష్ చెప్పాలనుకుంటే మెసేజ్ ల ద్వారా గానీ గిప్ట్ ల ద్వారా గానీ చెప్తుంటాం కానీ విషెష్ చెప్పే వారిపేరుమీద సాంగ్ ను అన్నీ విడియో ను గానీ క్రియెట్ చేసి పంపించవచ్చు..అది ఎలానో ఇప్పుడు చూద్దాం..
గూగుల్ లోకి వెల్లి అక్కడ 1హప్ప్య్బిర్థ్దయ్ .చొం అనే వెబ్సైటు లోకీ వెళ్ళలి అక్కడ మీరు ఎవరికైతే విషెష్ చెప్పాలనుకుంటున్నారో వారి పేరును ఇవ్వాలి. సెర్చ్ అనే అప్షన్ వస్తుంది దానిఫై క్లిక్ చెయ్యగానే కొన్ని పేర్లు వస్తాయి దానిలో నుండి మీ కరెక్టు పేరును సెలక్టు చేసుకొవాలి .తరువాత అక్కడ మీరు సెలెక్టు చేసుకున్న పేరుతో కొన్ని ఆడియో మరియు విడియో సాంగ్స్ వస్తాయి ఆందులో మీకు ఆడియో సాంగ్ కావాలంటే ఆడియో మీద క్లిక్ చెయ్యగానే అక్కడ ఒక క్యాప్చ అడుగుతుంది డాన్ని ఫిల్ అప్ చేయాలి వెంటనే అక్కడ మీరు సెలెక్టు చేసుకున్న పేరుమీద ఆడియో క్రియెట్ అయి వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన వారికి విషెష్ డిఫ్రెరంట్ గ పంపొచ్చు..
విడియో సాంగ్ విషెష్ పంపాలంటే విడియో మీద క్లిక్ చెయ్యగానే యూటుబ్ లోకి వెళ్ళి అక్కడ ఆ పేరుకు సంబందించిన సాంగ్ తో విడియో వస్తుంది దాన్ని డౌన్లొడ్ చేసుకుని దాన్ని పంపాల్సినవారికి పంపవచ్చు .
ఎలా చేయాలో పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..