మొబైల్స్ పేలిపోవడానికి కారణాలు.. తప్పక తెలుసుకోండి

0
1516

మొబైల్ ఫోన్స్ అక్కడక్కడ పేలడం వింటూ ఉంటాము అలాగే టీవీ లో చూస్తూనే ఉంటాం. ఇలా పెలకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మొబైల్ పెలకుండా ఉంటుంది.అవిఏమిటో ఇప్పుడు చూద్దాం..ప్రతి మొబైల్ లో బ్యాటరీ మొబైల్ ప్రొటెక్షన్ అనేదిఉంటుంది ఇదిఓవర్ హీట్ లేదా ఓవర్ ఛార్జింగ్ అవకుండా మొబైల్ ను కాపాడుతుంది.ఒకవేళ బ్యాటరీ మొబైల్ ప్రొటెక్షన్ సర్క్యూట్ కనుక ఫెయిల్ అయితే మొబైల్ హీట్ అవడము లేదాపేలడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా మొబైల్ కు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆమొబైల్ కు వచ్చిన వరిజినల్ ఛార్జర్ తోనే ఛార్జింగ్ పెట్టాలి…

ఇలా చేయడం వలన మొబైల్ పాడవకుండా బ్యాటరీ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఫోన్ పేలే అవకాశం కూడా చాలా తక్కువ. అలాగే ఎప్పుడైనా దుప్లికేట్ మరియు చీప్ ఛార్జర్స్ ను వాడకూడదు రీసెంట్ గా రెడ్మి నోట్ 4 ఫోన్ పేలిన ఘటనలో ఇన్వెస్టిగేషన్ లో చీప్ మరియు డూప్లికేట్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టడం వలన అది పెలిందని తేలింది అలాగే ఎప్పుడైనా మొబైల్ లో ఛార్జింగ్ మొత్తం అయిపోయి డెడ్ స్టేజ్ కి వచ్చిన తరువాత ఛార్జింగ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టకూడదు అలాగే 100%ఛార్జింగ్ అయ్యేంతవరకు ఉంచకూడదు.మొబైల్ ను ఫ్రిడ్జ్ లో గానీ ఓవెన్ లో గాని పెట్టకూడదు.మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉండడం లేదా చాటింగ్ చేయడం గేమ్స్ ఆడడం లాంటివి చేయకూడదు.ఇలా చేయడం వలన మొబైల్ పేలి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.అలాగే ఎప్పుడైనా మొబైల్ నీళ్లలో పడితే వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు ఇలా చేయడం చాలా ప్రమాదకరం ఈ జాగ్రత్తలను పాటించడం వలన మీ ఫోన్ పెలకుండా సేఫ్ గా ఉంటుంది.