Featured2 years ago
Shruti Hassan: వయసు అనేది నెంబర్ మాత్రమే….. ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శ్రుతి హాసన్.. ?
Shruti Hassan: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన...