Featured1 year ago
Jr.NTR: అసలే ఆస్కార్ కాస్త చూసుకోవాలి కదన్నా… ఎన్టీఆర్ ఆస్కార్ డ్రెస్ పై భారీ ట్రోల్స్… ఏం జరిగిందంటే?
Jr.NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటనలోనే కాకుండా తన వస్త్రధారణ విషయంలో కూడా అభిమానులను ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు....