Featured1 year ago
Actress Khushbu: పవన్ కల్యాణ్ తల్లిగా నటించి తప్పు చేశాను… కుష్బూ కామెంట్స్ వైరల్!
Actress Khushbu: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి...