Mokshagna: ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి
నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడని మోక్షజ్ఞ ఏకంగా తన అభిమానుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. సెప్టెంబర్...