Featured1 year ago
Ileana: బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా… తండ్రి ఎవరంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్స్!
Ileana: దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాలోని తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఇలియానా ఆ తర్వాత...