Featured4 years ago
పాక్ సంచలన నిర్ణయం.. రేప్ చేస్తే మగతనం మటాష్..!
ప్రపంచ దేశాల్లో రోజురోజుకు అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా అత్యాచార ఘటనలు, వేధింపుల కేసులు తగ్గడం లేదు. ఇలాంటి కేసులను తగ్గించడం కోసం పలు దేశాల...