Featured3 years ago
‘పెళ్లి తర్వాత అబ్బాయి నటించొచ్చు.. కానీ అమ్మాయి నటిస్తే తప్పా?’ అంటూ సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ద్వారా బాగా పాపులర్ అయిన ఈమె...