Featured3 years ago
డెలివరీ బాయ్ కు కస్టమర్ ఎంత టిప్పు ఇచ్చాడో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..!
ప్రస్తుతం కరోనా సమయంలో ఫుడ్ డెలవరీలు బాగా పెరిగిపోయాయి. భయటకు వెళ్తే ఎక్కడ కరోనా మహమ్మారి తమకు అంటుకుంటుందో అనే భయంతో ఇంట్లోనే ఉంటుంన్నారు.