Featured3 years ago
రైల్వే టికెట్ కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..
దాదాపు చాలామంది రైల్వే ప్రయాణం చేసే ఉంటారు. అయితే రైళ్లల్లో ప్రయాణించడానికి మాత్రమే టికెట్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. రైల్వే...