Featured4 years ago
కన్నకొడుకు ప్రవర్తన నచ్చక ఆస్తిని కుక్కకు రాసిచ్చిన తండ్రి!
సాధారణంగా తాతలు, తండ్రి సంపాదించిన ఆస్తి తరతరాలుగా వారి వారసులకు చెందుతుందని ఎంతోమంది వీలునామాలు రాయడం మనం చూస్తుంటాం. అంతేకాకుండా మరికొందరు సంతానం లేని వారు వారి యావదాస్తిని తమ తోబుట్టువులకు, లేదా అనాధ శరణాలయాలకు...