Featured11 months ago
Taasee: సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ పైనే నిందలు… తాప్సీ షాకింగ్ కామెంట్స్!
Taasee: కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ. ఇలా మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ...