Featured3 years ago
NTR : అన్నగారు అధికారం కోల్పోయాక వరుసగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి..!!
నందమూరి తారక రామారావు తెలుగు భాషా కీర్తి బావుటాను దశదిశలా ఎగురవేసిన గొప్పనటుడు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలను తనదైన శైలిలో నటిస్తూ కఠిన సంభాషణలను సైతం అవలీలగా పలుకుతూ.. త్రేతా ద్వాపర యుగం నాటి...