Featured4 years ago
రాజమౌళికి బండి సంజయ్ వార్నింగ్.. బరిగలతో కొట్టి చంపుతామంటూ..?
దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర...