Featured1 year ago
Indraja: జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ…మీ ఓవరాక్షన్ ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్న నేటిజన్స్!
Indraja: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ఎంత మంచి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్...