Featured5 months ago
Oye: ఓయ్ సినిమా టైటిల్ వెనుక ఇంత అర్థం దాగి ఉందా.. ఎన్ని రోజులు తెలియనేలేదే?
Oye: నటుడు సిద్ధార్థ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఈయన బేబీ షామిలి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ నటించినటువంటి మొట్టమొదటి చిత్రం ఓయ్ ఈ సినిమా తర్వాత...