సాధారణంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు లేదా ఏదైనా దుమ్ము ధూళి కారణంగా తుమ్ములు రావడం సర్వసాధారణం. ఇక ముఖ్యంగా వర్షాకాలం చలికాలంలో ఈ సమస్య
సాధారణంగా కొంతమందికి చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తరచు తుమ్ములు వస్తూ ఉంటాయి. ఈ విధంగా తుమ్ములు రావడం వల్ల ఎంతో చికాకుగా, ఇబ్బందిగా ఉంటుంది. తుమ్ములు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ...