Featured1 year ago
Custody: కస్టడీ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఇది కాదు… అసలు విషయం బయట పెట్టిన నాగచైతన్య!
Custody: అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా...