లాక్ డౌన్ కోట్లాది ప్రాణాలు కాపాడింది..! – ఆక్స్ఫర్డ్ అధ్యనంలో..

0
121

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతి పెరుగుతున్న వేళ ఆయా దేశాలు విధించిన లాక్ డౌన్ లు కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి అని తేల్చింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. తాజగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

బ్యాక్టీరియా రోగాలు నిమోనియా, మేనింగిటిస్, సేప్సిన్ వంటి వాటిని వృద్దిచెందకుండా లాక్ డౌన్స్ బాగా ఉపయోగపడ్డాయని స్పష్టం చేసింది. ఓటాగో యూనివర్సిటీ డీన్ మరియు అంటువ్యాధి నిపుణులు పోఫేసర్ డేవిడ్ మర్దోక్ తో కలిసి ఆక్స్ ఫర్డ్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా లాక్ డౌన్ వల్ల ఈ వ్యాదుల సంక్రమణ తగ్గిందని, అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు నిలిచాయని అధ్యయనంలో తేల్చారు.

బ్యాకీరియా వలన కలిగే ఈ మూడు రోగాల కారణంగానే ఏటా కోట్లాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా పిల్లలు వయస్సు మల్లినవారిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here