Featured6 months ago
V.V Vinayak: వైసిపి పార్టీలోకి రాబోతున్న మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. ఎంపీ అభ్యర్థిగా పోటీ?
V.V Vinayak: ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికలపైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలలో కూడా పెద్ద ఎత్తున మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి ఎలాగైనా వచ్చే...