General News3 years ago
యూట్యూబ్ చూసి హెలికాప్టర్ తయారు చేశాడు.. చివరకు అదే అతని ప్రాణం తీసింది..!
చదివింది ఎనిమిదో తరగతే… కానీ ఆ యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారుచేశాడు. తన అపర మేధ శక్తితో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన అద్బుతం సాధించానని మురిసేలోపే తను తయారు చేసిన హెలికాప్టర్ తన ప్రాణం...