Suma Kanakala: సుమ కనకాల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ప్రతి ఒక్కరికీ
గలగల మాట్లాడే పక్కింటి అమ్మాయిలా బుల్లి తెర పై సందడి చేసే యాంకర్ ఎవరో మనకు బాగా తెలుసు. 1974 కేరళ లో పుట్టిన సుమ తన తండ్రి బదిలీ రీత్యా సికింద్రాబాద్ కు రావడం...