Featured1 year ago
Tarakaratna Wife: ఇంకోసారి ఏడిస్తే గుడ్ బై చెబుతా… వైరల్ అవుతున్న తారకరత్న భార్య అలేఖ్య పోస్ట్!
Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త నుంచి ఇంకా అభిమానులు తన భార్య అలేఖ్యరెడ్డి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు....