Featured1 year ago
Prakash Raj: వాళ్లు మొరుగుతారంతే కరవరు… జస్ట్ సౌండ్ పొల్యూషన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!
Prakash Raj: ప్రకాష్ రాజ్ ఈమధ్య కాలంలో ఎక్కడ మీడియా సమావేశాలలో పాల్గొంటే అక్కడ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఏ విషయమైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో పెద్ద...