సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా ముందుకు వచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బుద్ధి తక్కువై జనసేనతో కలిసి పోటీ చేశామని వ్యాఖ్యలు చేశారు....
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రొటీన్ గా పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మంగళవారం ఉదయం ఆయన కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవని, ఆయన పూర్తి...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు నవరత్నాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన జగన్...
అమరావతిలో జరిగిన భూ సమీకరణ అంశంలో జగన్ ప్రభుత్వంపై మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు, నిర్మాత అశ్వనీదత్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ...
2014 – 2019 మధ్య ఐదేళ్ల పదవీకాలంలో టీడీపీ చేసిన తప్పులు అన్నీఇన్నీ కావు. టీడీపీ పాలనలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి అంతాఇంతా...
ఒక సినీ నిర్మాతగా, కమెడియన్, ఇలా రకరకాలుగా తన జీవనాన్ని కొనసాగించిన బండ్ల చివరిగా రాజకీయాల్లో సెటిల్ అయిపోయాడనుకున్నారు.. కానీ., అనుకున్నదొక్కటి అయినదోక్కడి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం బండ్ల గణేష్ పరిస్థితి. సీన్ మొత్తం కూడా...
ఆంధ్రుల ఆరాధ్య నేత ఎన్టీరామారావు ఆరోజుల్లో ఏది చేసినా ఒక సంచలనమే. ఎన్టీఆర్ నాటకాలు , సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు…. కాబట్టి అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా వ్యవహరించేవారు. అలాగే ఏదైనా విషయాన్ని...
ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి ఒక దేశానికి మరొక దేశానికి సంస్కృతిలో కానీ జీవన విధానంలో కానీ వైవిధ్యం ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియాలోని నియమ నిబంధనలు, ఆ...
అదృష్టం ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఒక బార్బర్ ను చూస్తే ఈ మాట నిజమేనని అనిపిస్తుంది. ఒక బార్బర్ కు ఒక వ్యక్తికి కటింగ్, షేవింగ్ చేసినందుకు 60 వేల...
ఇటీవలే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అగ్నికి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో ఆలయానికి చెందిన రధం అగ్నికి ఆహుతైపాయింది. అయితే ఈ విషయాన్ని సిఎం జగన్ సీరియస్ గా...